DonaldTrump: ట్రంప్–వాన్స్ జోడీ గెలిస్తే ‘సెకండ్ లేడీ’ తెలుగు మహిళ ఉషా చిలుకూరే!
Nancharaiah merugumala senior journalist: నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్–వాన్స్ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే! ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్ సగం భారత…