టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్.. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ!

టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్.. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ!

దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంగతి చూస్తామన్న ఆయన.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడానికే మలి…
కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు

కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు

తెలంగాణలో బండి సంజయ్‌ అరెస్ట్‌ను మైలేజ్‌గా తీసుకున్న కమలనాధులు... కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో ఉన్న బండి సంజయ్‌ను... కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు నేతలు ములాఖత్‌ త్వారా పరామర్శించారు. జాగరణ…
బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా…
తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల

హుజూరాబాద్ శాసన సభ్యుడిగా ఈటెల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ప్రజా తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మ దిరిగిపోయిందని అన్నారు. ఈ తీర్పు…
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్..

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్..

ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ మొత్తం ముగిశాక..వీవీప్యాడ్‌ల తరలింపులో అధికారులు...నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ జాతీయ…
హుజురాబాద్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..

హుజురాబాద్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమ‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అవాంత‌రాలు ఏర్ప‌డుకుండా ఓటింగ్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభ‌మైన‌ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ రాత్రి 7 గంటల వరకూ కొన‌సాగ‌నుంది. ఇక…
హుజరాబాద్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ..

హుజరాబాద్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ..

హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో కొన్ని గంట‌ల్లో ముగియ‌నుండ‌గా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఓట‌ర్ల‌ని ఆక‌ర్షించే ప‌నిలో చివ‌రి ఘ‌ట్టానికి చేరుకున్నాయి. అందులో భాగంగా బిజేపి మ్యానిఫెస్టో విడుద‌ల చేసింది. కాగా స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌... స‌బ్ కా…
కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి…
హుజూరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు..

హుజూరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు..

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మీదనే కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై దాడికి నిరసనగా నేతల నిరసనలు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై దాడికి నిరసనగా నేతల నిరసనలు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడ్డారని బీజేపీ నేతలు…