కుంగ్ ఫూ పాండ్యా కుమ్మేశాడు .. పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..
భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో ఉండే మజాను మరోసారి అస్వాధించారు అభిమానులు. స్వల్ప స్కోర్లు నమోదైన మ్కాచ్లో ఇరుజట్లు గెలుపుకోసం చివరి ఓవర్ వరకూ పోరాడాయి. ఓవైపు చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండటం.. కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఔటవడంతో భారత్ అభిమానుల్లో టెన్షన్.. మరోవైపు పొదుపైన బౌలింగ్ తో కట్టడి చేస్తున్న ప్రత్యర్థి ఆటగాళ్లు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన కుంగ్ ఫూ పాండ్యా ధనా ధన్ బ్యాటింగ్ మెరుపులు…