health tips, health

Health: ఈగే క‌దాని లైట్ తీసుకుంటే ఆరోగ్యం హంఫ‌ట్‌..

Healthtips: వ‌ర్ష‌కాలంలో సీజ‌న‌ల్‌ వ్యాధులు ప్ర‌బ‌లేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా టైఫాయిడ్‌, క‌ల‌రా, మ‌లేరియా వ్యాధుల ప‌ట్ల అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని.. ఏమ‌ర‌పాటు వ‌ద్ద‌ని  ఆరోగ్య నిపుణులు స‌ల‌హాలు ఇవ్వ‌డం ప‌రిపాటి. శీతాకాలం  ప్రారంభంకానున్న నేప‌థ్యంలో సీజ‌న‌ల్ వ్యాధుల‌కు సంబంధించి శాస్త్ర‌వేత్త‌లు ముఖ్య సూచ‌న‌లు చేశారు. వ‌ర్ష‌కాలంలో ఈగ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త పాటించాల‌ని హెచ్చ‌రించారు. ఈగ‌లు వాలిన ఆహ‌రం తింటే టైఫాయిడ్‌, క‌ల‌రా వ్యాధులు సోకే ప్ర‌మాదం ఉంద‌ని షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు . ఈగ‌లకు బ్యాక్టీరియాను…

Read More

రాత్రి ఆలస్యంగా భోజ‌నం చేస్తున్నారా..? అయితే ఈ ముప్పు మీకు పొంచివుంది…!

Sambashiva Rao : =========== ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌నిషి ఎంత బీజీగా మారిపోయాడంటే త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోనంత‌గా.. ప‌ని ఒత్తిడి కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణాలతో ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నాడు. ఆహారం తీసుకునే స‌మ‌యం కూడా మ‌రిపోతుంది. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు అనేకం ఉన్నాయి. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకుంటే శ‌రీరానికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది. అనేక మంది రాత్రి పూట ఆలస్యంగా భోజ‌నం చేయ‌డం వ‌ల‌న‌ శరీరంలో అనేక…

Read More

అధిక వేడిమి ప్రాణాంతకమా.. అధ్యయనాలు ఏంచెబుతున్నాయి?

అధిక వేడి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చిన్న పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులైన వ్యక్తులు వేడి మూలానా చురుకుగా ఉండాలేకపోతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై వేడి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి సమస్య ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా తీవ్రమైనది కాదు.. కానీ దీర్ఘకాలికంగా అవయవాలపై ప్రభావం చూపి మరణానికి దారితీయవచ్చని…

Read More

ఆస్తమా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరీకి వచ్చే అవకాశ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపే అకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాపుతో వాయునాళాలల్లో సమస్య తలెత్తినప్పుడు..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఏదైనా పనిచేసినా.. కాసేపు నడిచినా, ఆయాసం వచ్చేస్తుంది. ఈసమస్యతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు శ్వాసలో గురక,…

Read More

డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింది నల్లటి వలయాలు. నిద్రలేమి కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకోండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. వర్క్ పనిలో భాగంగా ఆలస్యంగా నిద్రపోవడం.. ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయడం..టీవీ చూస్తూ కాలక్షేపం చేస్ వారిని ఈ సమస్యను ఎక్కువగా ఫేస్…

Read More

ఈ టిప్స్ పాటిస్తే ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవచ్చు!

ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు హెల్త్ నిపుణులు. గంటల కొద్దీ కిలో మీటర్లు నడవలిసిన అవసరంలేకుండా.. చిన చిన టిప్స్ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాటు ఫిట్నెస్ మెరుగపరుచుకోవచ్చు అంటున్నారు. మరీ ఆ టిప్స్ ఎంటో తెలుసుకోండి. భోజనం తరువాత నడక:భోజనం తర్వాత కొంచెం సేపు అలా నడిస్తే చాలు మీ ఫిటెనెస్ మెరుగవుతోంది. రోజువారిగా ముప్పై నిమిషాలు..మూడు విధాలుగా నడిస్తే…

Read More
Optimized by Optimole