దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకాన్ని కొంత‌ తగ్గిస్తున్నట్లు తెలియ‌జేసింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయ‌లు, లీటరు డీజిల్‌పై 10 రూపాయ‌లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి సుంకం తగ్గింపు అమల్లోకి రానుంది. అయితే, ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధ‌న సుంకాలపై 7 రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇక, దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిద్దాం. రాజ‌ధాని ఢిల్లీలో నిన్న లీట‌ర్ పెట్రోల్ 110…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంచరీ దాటిన ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు.. నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 110 రూపాయ‌ల 4 పైస‌లకు చేరుకుంది. అలాగే డీజిల్ 98 రూపాయ‌ల 42 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న 114 రూపాయ‌ల 12 పైస‌లున్న పెట్రోల్ ఈ రోజు…

Read More

దేశంలో పసిడి ధరల్లో హెచ్చుత‌గ్గులు..

ఎప్ప‌టిలాగే బంగారం ధ‌ర‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తూన్నాయి. నిన్న‌టితో పోల్చుకుంటే హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌ వంద రూపాయ‌ల‌కు పైగా త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అయితే దేశ‌వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, దేశంలో 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 50 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 50 రూపాయ‌లుగా ఉంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More

దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..

సామాన్యుడికి ఒక్క‌రోజైనా ఊర‌ట‌నిస్తూ గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశ‌వ్యాప్తంగా కొన్ని చోట్ల‌ ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయ‌లకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.నిన్న‌టి వ‌ర‌కూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు కూడా కొన‌సాగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ 113 రూపాయ‌లకు చేరుకుంది. డీజిల్ 106 రూపాయ‌ల 22 పైస‌లు. ఇక రాష్ట్ర…

Read More

దేశంలో మరోసారి పెరగనున్న వంట గ్యాస్ ధర..

దేశంలో నిత్యవసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడిపై ధరల భారం ఎక్కువవుతోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో చేదు వార్త వినాల్సి వస్తోంది. వంట గ్యాస్ ధరలను పెంచేందుకు చమురు సంస్థలు మరోసారి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి సిలిండర్‌పై ఏకంగా 100 రూపాయలు వరకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి సహజవాయు కంపెనీలు. అయితే దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా…

Read More

స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సెంచరీ దాటాయి.కాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నెల రోజులు గ‌డ‌వ‌క‌ముందే లీట‌రు పెట్రోలుపై 6 రూపాయ‌ల‌కు మించి ధ‌ర పెర‌గ‌డం సామ‌న్యుల జీవితాల‌పై పెను భారంగా మారింది. కాగా హైద‌రాబాద్‌లో ఈ నెల 1వ తారీఖున 106 రూపాయ‌లున్న పెట్రోల్ ధ‌ర , అక్టోబ‌రు 28వ తారీఖుకు 112 రూపాయ‌ల 64 పైస‌ల‌కు చేరుకుంది. ఇక నిన్న‌టితో పోల్చుకుంటే న‌గ‌రంలో డీజిల్ ధ‌ర…

Read More

దేశంలో తగ్గిన పసిడి ధర..

పండుగ సీజ‌న్‌లో ప్ర‌జ‌ల‌కు బంగారంలాంటి వార్త అందింది. గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరుగుతూ పోయిన పసిడి ధరలు గురువారం తగ్గాయి. ఈ రోజు మాత్రం త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 130 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 130 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More

దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

దేశంలో బంగారం ధ‌రలు ప‌లుచోట్ల పెరిగిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లో స్వ‌ల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగింద‌నే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు 47 వేల 270 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 270. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు గ‌మ‌నిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధ‌నం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా పెట్రోల్ ధ‌ర‌ల్ని ప‌రిశీలిస్తే, రాజ‌థాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయ‌ల 94 పైస‌లుగా ఉంటే, డీజిల్ 96 రూపాయ‌ల 67 పైస‌లుంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ 111 రూపాయ‌ల 91 పైస‌లు, డీజిల్ ధ‌ర 105 రూపాయ‌ల 08 పైస‌లుగా ఉన్నాయి. ఇక వరంగ‌ల్‌లో పెట్రోల్ 15 పైస‌లు పెరిగి, 111 రూపాయ‌ల 45 పైస‌ల‌కు చేరుకుంది. అలాగే డీజిల్…

Read More
Optimized by Optimole