‘ఇండియా దటీజ్ భారత్’ అంటే ఇదే మరి!
Nancharaiah merugumala senior journalist:(ఇందిర కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ‘ఇండియా’లో, ఇద్దరు ‘భారత్’లో!) ‘ఇండియా దటీజ్ భారత్’ అనే మాటలు భారత రాజ్యాంగంలో ఉండబట్టే నెహ్రూ–గాంధీ–వాడ్రా కుటుంబానికి మంచి వెసులుబాటు దొరికింది. మాజీ సోషలిస్ట్, సెక్యులర్ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కోడలు సోనియాగాంధీ, పెద్ద మనవడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యులుగా ‘ఇండియా’లో (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) ఉండగా, చిన్న కోడలు మేనకాగాంధీ, చిన్న మనవడు ఫిరోజ్ వరుణ్ గాంధీ ఎంపీలుగా ‘భారత్’లో (భారతీయ జనతాపార్టీ)…