J&Kpolls: గాయపడ్డ కశ్మీరీల తీర్పేంటి..??

Jammukashmir: భూతలస్వర్గం కశ్మీర్ గాయాలు మాన్పే ఎన్నికల చికిత్సకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది ‘…ఇవన్నీ కాదు, మాకు ఎన్నికైన ప్రభుత్వం కావాలి’ అంటున్న సగటు జమ్మూ -కశ్మీర్ ప్రజల ఆకాంక్ష తీర్చే ఎన్నికల ప్రక్రియ మొద లైంది! అధికరణం 370 ఎత్తివేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగలేదు. భారత ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్లో ఇటీవల రెండోసారి పర్యటించి, క్షేత్ర సమాచారం సేకరించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. భద్రతపై కేంద్రం ఇటీవలే…

Read More

ఆర్టికల్ _370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు..

Article370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని..రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని ఐదుగురు జడ్జీల ధర్మాసనం తేల్చిచెప్పింది. భారత దేశంలో కాశ్మీర్ విలినమైనప్పుడు  ప్రత్యేక హోదాలు లేవని .. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేవని  స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ హక్కుల విషయంలో ప్రత్యేకత ఏమిలేదని .. రెండు ఉద్దేశ్యాలు కోసమే ఆర్టికల్ 370 ఏర్పాటు అయ్యిందని తెలిపింది. కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం…

Read More

పివోకే పై భారత సైన్యాధికారి కీలక వ్యాఖ్యలు..

పివోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్ ) పై భారత సైన్యాధికారి లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే.. పాకిస్తాన్  ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారని.. మరో 160 మంది దేశంలోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్  వైపు లాంచ్ ప్యాడ్ లలో ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్  370 రద్దు తర్వాత భద్రతా…

Read More

గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’

కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండేలా పేరును ఖరారు చేసినట్లు ఆజాద్ వ్యాఖ్యానించారు.దాదాపు 1500 పేర్లు సూచనకు వచ్చాయని.. అందరీ అభిప్రాయాలకు పరిగణలోకి తీసుకుని పార్టీ పేరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆవ రంగు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని.. శ్వేతవర్ణం శాంతికి.. నీలం…

Read More

జమ్మూలో భారీ ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం!

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు…

Read More

కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు_ అమిత్ షా

జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. జమ్మూలో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం.. ఆర్టికల్ 370ని రద్దు కారణంగా కశ్మీర్​లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం…

Read More
Optimized by Optimole