Pmmodi: నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు!

Nancharaiah merugumala senior journalist: ” ప్రధాని పదవిలో ఉండగా ‘భారతరత్నాలు’గా మారిన నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు! ”  భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ, మూడో ప్రధాని, ఆయన కూతురు ఇందిరా ప్రియదర్శినీ నెహ్రూ–గాంధీలకు వారు అధికారంలో ఉండగానే భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. మరో రకంగా చెప్పాలంటే చాచాజీ, ఇందిరాజీలు తమకు తామే భారత అత్యున్నత పౌర పురస్కారం ఇప్పించుకున్నారు. పది సంవత్సరాల…

Read More

Pmmodi: అయోధ్య రామ్‌లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!

Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్‌ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…

Read More

తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో ?

Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్‌ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్‌ చివర్లో ఎనిమిదో లోక్‌ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…

Read More

‘సంఘ్‌’ పరివారానికి ఇందిరమ్మ వారసులతో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవు!

Nancharaiah merugumala senior journalist: దేశంలోని హిందుత్వ శక్తులకు పూర్వపు జర్మన్‌ నాజీలు, ఇటలీ ఫాసిస్టులకు ఉన్న తెలివితేటలు కాని, రాజకీయ సామర్ధ్యంగాని నేడు లేవు. తమకు నిజమైన శత్రువైన గుజరాతీ మహాత్ముడు మోహనదాస్‌ కం గాంధీ హత్యకు ఈ హిందూ మతోన్మాదులు పాల్పడ్డారు. అంతేగాని, తమకు రాజకీయంగా, సైద్ధాంతికంగా అసలు శత్రువులే కాని నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల జోలికి సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఎన్నడూ పోలేదు. ఈ ‘నయా ప్రజాతంత్ర రాజరిక’ కుటుంబానికి చెందిన మాజీ…

Read More
Optimized by Optimole