Pmmodi: నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు!
Nancharaiah merugumala senior journalist: " ప్రధాని పదవిలో ఉండగా ‘భారతరత్నాలు’గా మారిన నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు! " భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత జవాహర్ లాల్ నెహ్రూ, మూడో ప్రధాని, ఆయన కూతురు…