J&Kpolls: గాయపడ్డ కశ్మీరీల తీర్పేంటి..??
Jammukashmir: భూతలస్వర్గం కశ్మీర్ గాయాలు మాన్పే ఎన్నికల చికిత్సకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది ‘...ఇవన్నీ కాదు, మాకు ఎన్నికైన ప్రభుత్వం కావాలి’ అంటున్న సగటు జమ్మూ -కశ్మీర్ ప్రజల ఆకాంక్ష తీర్చే ఎన్నికల ప్రక్రియ మొద లైంది! అధికరణం 370 ఎత్తివేసి,…