APpolitics: కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా?
Nancharaiah merugumala senior journalist: యేసు క్రీస్తును మానవాళికి అందించిన యూదుల మాదిరిగా కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా? కొలంబియా యూనివర్సిటీ త్వరగా తేల్చాల్సిన విషయాలివి! కాపు జాతి మనది–నిండుగా వెలుగు జాతి మనది.. వైఎస్సార్ కాంగ్రెస్ మనది–టీడీపీ మనది..జనసేన మనది–బీజేపీ మనది..అసలు తెలుగు నేలే మనదే మనదేరా! అన్నట్టు సాగుతోంది తెలుగు కాపుల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల ముందు కాలంలో. తెలుగు న్యూజ్ చానల్స్ సహా తెలుగు మీడియా సంస్థలన్నీ…