Kollywood
Suchitra: అందుకోసమే పిలిచాడు..గందరగోళంలో గిఫ్ట్ ఇచ్చాడు..!
విశీ: వైరముత్తు – ఓ షాంపూ బాటిల్ కానుక పైగాయని సుచిత్ర ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు.. గీతరచయిత వైరముత్తు గురించి సింగర్ చిన్మయి ఆరోపణలు చేస్తే అందరూ ఆమెనే తప్పుబట్టారు. ఆమే ఏదో తప్పు చేసిందన్నట్లు ఆమెను దూరం పెట్టారు. ఇప్పటికీ ఇంకా ఆమెనే అంటున్నారు. కానీ వైరముత్తు అందరు లేడీ సింగర్స్‌తో అలాగే ప్రవర్తిస్తారు. అది ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు. కానీ ఎవరూ బయటకు చెప్పరు. వైరముత్తు లేడీ సింగర్స్‌కి…
Siddharth Aditi: పెళ్లితో ఒక్కటైనా సిద్ధార్థ్ – అదితి రావు..
SiddharthAditiRao: హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి వేడుక వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది. Insta
ActressLaxmi: నేనెందుకు ఉచితంగా నటించాలి…?
విశీ ( సాయి వంశీ): (ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో నటి లక్ష్మి చెప్పిన మాటలు..) నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి ‘మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడమ్! చాలా గొప్ప పేరు వస్తుంది. మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి’ అని అంటే ‘నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు’ అని నేరుగా చెప్పేస్తాను. నన్ను తెర…
Actress: అందాలతో కవ్విస్తోన్న అశికా…
Ashikarangnath: టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటి అశీకా రంగనాథ్ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ క్రేజీస్ట్ హిరోయిన్ గా బిజి షెడ్యూల్ గడుపుతోంది.తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన నా సామీ రంగ మూవీతో ఆశీకా రంగనాథ్ డిసెంట్ హిట్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు పలు చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. Insta