Posted inTelangana
మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్…