తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం..
Nancharaiah merugumala senior journalist:దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రమాణం చేసే వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా..బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం ‘సింథాల్ ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకునేది సింథాల్ ఒక్కటే’ అనే మాటలు మా తరం ‘యువకులకు’ 1960లు, 70ల్లో కనిపించేవి, వినిపించేవి. సింథాల్ అనే ఒంటి సబ్బు వ్యాపార ప్రకటనతో ఈ మాటలు జోడించి అప్పట్లో జనాన్ని ఆకట్టుకునేది బహుళ ఉత్పాదకల కంపెనీ గోద్రెజ్. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు…