Telangana: తెలంగాణ లోక్ సభ లో బీజేపీ హవా.. newsminute24 ట్రాకర్ పోల్ సర్వే..!
Loksabhaelections2024: తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు ప్రజానాడీ తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా newsminute24 వెబ్ సైట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. రెండవ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే…