మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతి విశిష్ట‌త‌..

మాఘ‌మాసంలో శుక్ల చ‌తుర్థి రోజున మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతిని జ‌రుపుకుంటారు. మాఘ వినాయ‌క చ‌తుర్థి.. మాఘ శుక్లా చ‌తుర్థి.. తిల్కుండ్ చ‌తుర్థి.. వ‌ర‌ద చ‌తుర్థి .. పేరు ఏదైనా ఈపండుగ రోజున‌ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక అభిషేకాలు..హోమాలు.. పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ,గోవాలో ఈ పండుగ‌ను ఎంతో ఉత్సాహాంగా,ఆనందంగా జ‌రుపుకుంటారు.ఈరోజు గ‌ణ‌ప‌తికి ఎంతో ఇష్ట‌మైన ఎరుపు రంగు గ‌ల మందార,క‌లువ పూల‌తో అల‌కరింస్తారు. జిల్లేడు పూలు,గ‌రిక ,తుమ్మి.. బిల్వ ప‌త్రాల‌తో పూజ చేస్తే అవ‌రోధాలు…

Read Full News

పుత్ర గణపతి వ్రతం !

పుత్ర సంతానం కోసం ‘పుత్ర గణపతి వ్రతం’ జరిపిస్తారని శాస్రాలు చెబుతున్నాయి. పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. పుత్ర సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందని నమ్మకం. పుత్ర గణపతి  వ్రతం అంతరార్ధం!! శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి).. ‘సాక్షాత్‌ రుద్ర…

Read Full News

నక్షత్రానికి గణపతి స్వరూప ఆరాధన!

1. అశ్విని — ద్వి ముఖ గణపతి ‌ 2. భరణి — సిద్ద గణపతి. 3. కృత్తిక – ఉఛ్ఛిష్ఠ గణపతి . 4. రోహిణి – విఘ్న గణపతి ‌ 5. మృగశిర – క్షిప్ర గణపతి. 6. ఆరుద్ర – హేరంబ గణపతి . 7. పునర్వసు – లక్ష్మి గణపతి. 8. పుష్యమి – మహ గణపతి. 9. ఆశ్లేష – విజయ గణపతి. 10. మఖ – నృత్య గణపతి….

Read Full News
Optimized by Optimole