ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?

ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు…

Read Full News

మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్..

కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీకెండ్స్ లో(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు) లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితులపై ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ తర్వాత వీకెండ్ లాక్ డౌన్ పై ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప , మిగతా వాటిని నిషేధిస్తూన్నామని,అందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రభుత్వం…

Read Full News

సెలెబ్రిటీల ట్వీట్స్ పై దర్యాప్తు : అనిల్ దేశముఖ్

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు సెలెబ్రిటీల ట్విట్లపై దర్యాప్తు చెప్పనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ ప్రకటించారు. సెలెబ్రిటీల ట్విట్ల వెనక ఏదైనా పార్టీ ప్రమేయం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా పాప్ సింగర్ రిహనా, పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్, మినా హరిస్ ట్వీట్లు చేశారు. వీరికి వ్యతిరేకంగా కేంద్రానికి మద్దతుగా భారత…

Read Full News
Optimized by Optimole