స్వరాష్ట్రంలోనే తండాల అభివృద్ధి: మంత్రి జగదీష్ రెడ్డి
Telangana: స్వరాష్ట్రం లోనే తండాల అభివృద్ది చెందాయని, మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమని అన్నారు. తాజాగా సూర్యాపేట మున్సిపాలిటి పరిధి 5,6 వార్డ్ లలోని వస్త్రం తండా కు చెందిన…