నీతా అంబానీ గొప్ప స్ఫూర్తి..!!
ఆర్. దిలీప్ రెడ్డి ( విశ్లేషకులు): డబ్బున్న వాళ్లంతా గొప్ప పనులు చేస్తారని చెప్పలేం. కానీ, నీతా అంబానీ 36 స్వచ్చంద సంస్థల సహకారంతో 19 వేల మంది బాలికలను ప్రత్యేక నీలి జెర్సీల్లో ముంబాయి లోని వాంకడే స్టేడియంకి రప్పించారు. అందులో 200 మంది వైవిధ్య సామర్థ్యాల దివ్యాంగులున్నారు. వారిలో దాదాపు అందరు, లేదా అత్యధికులు తొలిసారి స్టేడియంకి వచ్చి క్రికెట్ లైవ్ చూస్తున్నవాళ్లే ! స్టేడియం ఓ నాలుగ్గంటల పాటు నిజంగా ‘నీలి సంద్రమే’…