Posted inNews
రసెల్ మెరుపులు.. కోల్ కత్తా సునాయస విజయం..!
ఐపీఎల్ 2022 టోర్నీలో కోల్‌కతా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించి.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్…