Kalkireview: కల్కి 2898 ఏడీ పై డిఫరెంట్ రివ్యూ.. థింక్ ఇట్..!

Swetha vadlakonda: అందరూ కల్కి 2898 ఏడీ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి.. నేను నా ఊహకు పనిచెప్పి ఒక చిన్న కథనం రాద్దామనుకుంటున్నా. కల్కి సినిమా సందర్భం : మూడో ప్రపంచ యుద్ధం పూర్తయ్యి ప్రపంచమంతా నాశనమైంది. కులాలు, మతాలు నశించిపోయాయి. దైవం అనే అంశం కనుమరుగైపోయింది. ఆ యుద్ధం జరిగేందుకు సుప్రీమ్ యస్కిన్ అనే అతను అన్ని దేశాలకు సహాయం అందించాడు. ఆ తరువాత కాంప్లెక్స్ అనే దానిని తయారు చేశాడు….

Read More

భవిష్యత్ ప్రపంచం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాం : నాగ్ అశ్విన్

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతి మూవీస్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా మిక్కీ జే మేయర్, ఛాయాగ్రాహకుడిగా శాంచిజ్ లోపేజ్ ను ఎందుకు చేసినట్లు దర్శకుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. మహానటి కోసం…

Read More

నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘ జాతిరత్నాలు’

మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. రెండో చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకొని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మూడో చిత్రం తన మామగారు అశ్వినిదత్ ప్రతిష్టాత్మక బ్యానర్ ‘వైజయంతి మూవీస్ బ్యానర్’ 100 వ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్తో తీస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు పార్టులు, ‘సాహో’తో ప్యాన్ ఇండియా హీరోగా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తో అశ్విన్ కలయికలో…

Read More
Optimized by Optimole