Telangana: శ్వేతాప్రసాద్‌కు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం..

Telangana: తెలంగాణకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన 2022 సంవత్సరానికి  ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కార్‌ అవార్డు లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం న్యూఢల్లీిలో ప్రకటించింది. సంగీత విభాగంలో తెలంగాణ నుండి శ్వేతాప్రసాద్‌కు కర్ణాటక మ్యూజిక్‌లో ఈ అవార్డు ప్రకటించారు. శ్వేతాప్రసాద్‌ ప్రపంచ వ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా రెండు వేలకు పైగా గాత్ర ప్రదర్శలను నిర్వహించారు.  అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలకు…

Read More

Bandisanjay: కాంగ్రెెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మలిదశ ప్రజాహిత యాత్ర అశేష జనం మధ్య  అట్టహాసంగా  ప్రారంభమైంది.యాత్రకు అడగుడున ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ,చిగురుమామిడి మండలాల్లో  తొలి రోజు యాత్ర సాగింది. వివిధ గ్రామాల ప్రజలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకున్నారు.సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.యాత్రలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను సంజయ్ ఎకిపారేశారు. హుస్నాబాద్ నియోజక వర్గంతో పాటు కోహెడ, చిగురుమామిడి…

Read More

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్ర షురూ…

Bandisanjay:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రేపు ఉదయం 11  గంటలకు  యాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర  తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు.  యాత్రలో…

Read More

PawanKalyan: 2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కాపు ఫ్యాక్టర్‌ అని నిరూపిస్తున్న పవర్‌ స్టార్‌..

Nancharaiah merugumala senior journalist: ” 24 సీట్లకు బేరమాడిన పవన్‌ కల్యాణ్‌ పై కాపు ఆలోచనపరులది అధర్మాగ్రహం!2024 ఏపీ ఎన్నికల్లో ‘కే’ ఫ్యాక్టర్‌ అంటే కాపు ఫ్యాక్టర్‌ అని నిరూపిస్తున్న పవర్‌ స్టార్‌.. “ మొదటి నుంచీ పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న కొణిదెల కుటుంబం అంటే గోదావరి సహా కోస్తా జిల్లాల కాపు సోదరులకు ఎందుకో చులకన భావం. చిరంజీవి, పవన్‌ కల్యాణ్, రామ్‌ చరణ్‌ వంటి మెగాస్టార్లను, వరుణ్‌ తేజ్‌ వంటి యాస్పైరింగ్‌…

Read More

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్రకు రూట్ మ్యాప్ రెడీ..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్,…

Read More
Optimized by Optimole