Actress: ” ప్రేమలు” సొగసరి అందాల సోయగాలు..
Mamithabaiju:’ ప్రేమలు ‘ ఫేం మమిత తాజా ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సెలెక్టెడ్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. Insta
Mamithabaiju:’ ప్రేమలు ‘ ఫేం మమిత తాజా ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సెలెక్టెడ్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. Insta
సాయి వంశీ (విశీ): (ఒక కథ.. రెండు అద్భుతాలు ❤️❤️) తెలుగు నేలంతా తెలిసిన కథ శ్రీరమణ గారు రాసిన ‘మిథునం’. 1997లో ప్రచురితమై తెలుగు వారికి పంచిన పరిమళం గురించి ఎంత చెప్పినా తక్కువే! చదివినవారంతా బాగుందని వదిలేయకుండా మిగిలిన వారితో చదివించారు. ఆ రుచి అందరికీ పంచారు. బాపు అంతటి వారు చదివి.. ఆనందంతో స్వదస్తూరితో కథ రాశారు. 2012లో తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో చిత్రంగా రూపొంది ప్రేక్షకుల మనసు దోచింది. అయితే…
Telugustatespolitics: తగలబడిన తన ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్క వారి ఇల్లు ఎలా తగలబడిరదా అని విచారించే వివేకి చందంగా ఉంది బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్ తమ వైఫల్యాలను విశ్లేషించుకొని, పార్టీని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికి బదులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎలా ఓడిపోయింది అని బాధపడుతున్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన తప్పులు చేసి.. ఒకే…
Healthtips: వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టైఫాయిడ్, కలరా, మలేరియా వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని.. ఏమరపాటు వద్దని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇవ్వడం పరిపాటి. శీతాకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి శాస్త్రవేత్తలు ముఖ్య సూచనలు చేశారు. వర్షకాలంలో ఈగల పట్ల జాగ్రత్త పాటించాలని హెచ్చరించారు. ఈగలు వాలిన ఆహరం తింటే టైఫాయిడ్, కలరా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు . ఈగలకు బ్యాక్టీరియాను…
Janasena; ‘ ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉండాలన్న బలమైన ఆకాంక్షతో, అధినేత పవన్ కళ్యాణ్ మీద అచంచల నమ్మకంతో ప్రజలు ఓటు వేశారు. ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతా ఆశ్చర్యపోయే రీతిలో తెనాలి రూపురేఖలు…
Bandisanjay: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందన్నారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప…
Nancharaiah merugumala senior journalist: ‘గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు, చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే నిజంగా గ్రేట్ ‘‘నేను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు–చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను,’’ అని ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు పశ్చిమ నియోజవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే గల్లా మాధవి. మొన్న అనుకోకుండా ఫేస్‌బుక్ వీడియో సెక్షన్‌ను క్లిక్ చేయగానే– రజక కుటుంబంలో పుట్టిన ఈ 40…
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కొత్త పరిపాలనను చవి చూడబోతోంది? అది, సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తాజా ఆలోచనా సరళిని, ఆచరణని బట్టి ఉంటుంది. విభజన తర్వాతి అవశేషాంధ్రప్రదేశ్కు రెండో సీఎం అయిన తాజామాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ముందు ఓ ‘వ్యాఖ్య’ చేశారు. ఆయనన్నట్టే… దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఫలితాలను (164/175) ఏపీప్రజలిచ్చారు, కానీ, జగన్ ఆశించినట్టు అది ఆయనకు అనుకూలంగా కాదు. ఫలితంగా…
Nancharaiah merugumala senior journalist: నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్–వాన్స్ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే! ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్ సగం భారత సంతతి మహిళ అనే విషయం తెలుసు. ఆమె తల్లి తమిళనాడు నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన హిందూ బ్రాహ్మణ డాక్టర్ శ్యామలా గోపాలన్ అని, తండ్రి జమైకా నుంచి వచ్చి అగ్రరాజ్యాన్ని సొంతూరుగా మార్చుకున్న…