pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!

Nancharaiah Merugumala senior journalist:  తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం…

Read More

భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా…. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు..!

Bandisanjay:  రిజర్వేషన్ల రద్దుపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు సవాల్ చేస్తున్నా…. ‘‘మేం ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను రద్దు చేయబోమని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఇక్కడున్న ప్రజలంతా దేవుడిమీద ప్రమాణం చేసి రిజర్వేషన్లు రద్దు కావని చెబుతున్నారు. మరి  ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని భగవంతుడి మీద ప్రమాణం చేసే దమ్ముందా కాంగ్రెస్ నేతలకు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో నిర్వహించిన…

Read More

APpolitics: జరగమంటే జరుగుతాడా, జగన్‌?

Nancharaiah merugumala senior journalist:  ‘ జరగమంటే జరుగుతాడా, జగన్‌? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ‘ ‘ జరుగు జరుగు జగన్‌–ఖాళీ చెయ్యి కుర్చీ ’ ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్‌ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో…

Read More

Rahul Gandhi: ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే రాహుల్ కి అత్యంత సురక్షిత స్థానం..

Nancharaiah merugumala senior journalist: అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్‌ గాంధీ మనవడు రాహుల్‌ కు ఇబ్బందికరమే మరి.. ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం ఒక గుజరాతీ జొరాస్ట్రియన్‌ (జుబిన్‌ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్‌ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇష్టం లేదనుకుంటా. తొలి ప్రధాని…

Read More

SriSri : శ్రీశ్రీకి… అశ్రుదీపాల అల్విదా..!

Taadi prakash: Last Journey of the greatest poet of 20th century రాయగడలో సూర్యోదయంతోపాటే లేచారు శ్రీశ్రీ. ఉదయం 8.30కే చర్చావేదిక. ప్రశ్న జవాబు సెషన్. సాయంత్రం బహిరంగ సభ. 1981 మే నెల 2వ తేదీ శనివారం. రాయగడ మున్సిపల్ టౌన్ హాలు. శ్రీశ్రీకి సన్మానం. రచయితలు అర్నాద్, మంథా వెంకట రమణ, పంతుల జోగారావు ముఖ్య అతిథులు. జర్నలిస్టు ‘జోత్స్న’, వెలుగు రామినీడు మరికొందరు నిర్వాహకులు. శ్రీశ్రీ ఉపన్యాసకుడు కాదు. గంభీరమైన…

Read More

Bandisanjay: శ్రీరాముడి ఆక్షింతలను కించపర్చే స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దిగజారారు: బండి సంజయ్

Bandisanjay: ‘‘త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మనమే నెంబర్ వన్. బ్యాలెట్ పేపర్ లో కూడా 1వ స్థానం మనదే. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్ లోని 1వ నెంబర్ పక్కనున్న పువ్వు గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించండి’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు…

Read More
Optimized by Optimole