Social media: సోషల్ మీడియా యూజర్స్ అలెర్ట్.. మీరు తప్పక చదవాల్సిన టాపిక్..!

సాయి వంశీ ( విశీ) : ” మనం భిన్నాభిప్రాయాల వల్లే నేర్చుకుంటాం” (NOTE: ఇది Important Topic. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నవారికి చాలా అవసరం. పూర్తిగా చదవండి.) చాలా మంది ఫేస్‌బుక్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి నాకు నచ్చనప్పుడు వాటికిందకు వెళ్లి కామెంట్ చేస్తూంటాను. మరికొందరు కూడా నాకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసినా వాళ్ల దగ్గర సైలెంట్‌గా ఉంటాను. I need my freedom to object….

Read More

AP election: ఆమె ఒక మామూలు లేడీయా?

సాయి వంశీ ( విశీ) :  “పవన్ కల్యాణ్‌కి ఎదురుగా మాములు లేడీ ఎలా గెలుస్తుంది బ్రో? జనం వైసీపీని, జగన్‌ని చూసి ఆమెకు ఎన్ని ఓట్లు వేస్తారు? పిఠాపురంలో ఇంకా గట్టి క్యాండిడేట్‌ని పెడితే ఏమన్నా వర్క్‌వుట్ అయ్యేదేమో? పక్కా పవనే గెలుస్తాడు చూడు!” అన్నాడో మిత్రుడు. ఆంధ్ర రాజకీయాల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు. ‘పక్కా పవనే గెలుస్తాడు’ వరకూ నాకు అభ్యంతరం లేదు. అది అతని ఆశ, అభిప్రాయం. రేపు ఎవరు…

Read More

Helath: నార్మల్ డెలివరీ మంచిదా.‌. సిజేరియన్ మంచిదా?

సాయి వంశీ ( విశీ) :  సాధారణంగా జరిగే ప్రసవాన్ని ఏ డాక్టర్ కూడా కాంప్లికేట్ చేసి సిజేరియన్ చేయాలని అనుకోరు. అలా అన్నారు అంటే, అక్కడ నిజంగానే ఏదో సమస్య ఉంది అని అర్థం. అన్ని సమస్యలూ చూసేవాళ్లకూ, ఒక్కోసారి తల్లికి కూడా అర్థం కావు. ప్రసవం అని మనం చాలా సహజంగా అంటున్నాం కానీ, ఒక స్త్రీకి తొలి కాన్పు నార్మల్ కావాలంటే మూడు నుంచి నాలుగు గంటలసేపు పడుతుంది. అంతంతసేపు ఎదురుచూడాలంటే కడుపు…

Read More

ప్రేత కల్యాణాలు.. అక్కడ ఆత్మలకు పెళ్లిళ్లు చేస్తారు..!

సాయి వంశీ ( విశీ) : 2022 జులై 18న దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ఇంట్లో శోభ, చంద్రప్పలకు వివాహం జరిగింది. ఆ పెళ్లి చుట్టుపక్కల చాలా పేరు పొందింది. ఎంతోమంది చెప్పుకునే విశేషమైంది. ఎందుకు? ఏమిటి ఆ పెళ్లిలో వింత? ఉంది. శోభ, చంద్రప్ప 30 ఏళ్ల క్రితమే మరణించారు. మరి పెళ్లి ఎవరికి? వారి ఆత్మలకు. ఆత్మలకు పెళ్లా? నిజంగా చేస్తారా? ఆత్మలు ఆ పెళ్లికి వస్తాయా? కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని…

Read More

pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!

Nancharaiah Merugumala senior journalist:  తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం…

Read More

భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా…. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు..!

Bandisanjay:  రిజర్వేషన్ల రద్దుపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు సవాల్ చేస్తున్నా…. ‘‘మేం ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను రద్దు చేయబోమని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఇక్కడున్న ప్రజలంతా దేవుడిమీద ప్రమాణం చేసి రిజర్వేషన్లు రద్దు కావని చెబుతున్నారు. మరి  ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని భగవంతుడి మీద ప్రమాణం చేసే దమ్ముందా కాంగ్రెస్ నేతలకు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో నిర్వహించిన…

Read More
Optimized by Optimole