newsminute24
NDA: 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటనలో వాస్తవమేంత?
Nancharaiah merugumala senior journalist: ” 1999 ఏప్రిల్ లో వాజపేయి సర్కారు కూలిపోయాక ఎన్డీఏలో టీడీపీ చేరితే 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటన చెబుతోంది!1996–98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ కన్వినర్ గా ఉన్న చంద్రబాబు ఎన్డీఏలో చేరారా? “ టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరిందని బీజేపీ లెటర్ హెడ్ పై శనివారం విడుదలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ సంయుక్త ప్రకటన చెబుతోంది. వాస్తవానికి జయలలిత ఏఐడీఎంకే మద్దతు…
కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే!
విశీ: తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్‌లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది. సినిమాలో నటి అర్చన దాసి కమ్లిగా…
Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?
కవన మాలి: ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “ అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం? స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్…
Kerala: 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం
Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్ ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని…
Poetry: కవిత్వం రాయాలని.. కోడింగ్ భాష కనిపెట్టారామె..
విశీ: తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత? సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, పాటలు…
Women’sday: మహానుభావులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!!
విశీ( సాయివంశీ) : “ఆడాళ్లు ఏం రాసి పుస్తకాలు వేసినా అందరూ ఎగబడి కొంటారు. మగాళ్లు రాస్తే ఎవరు కొంటారు?” అని మనసారా నమ్మి, దాన్నే ప్రచారం చేసే కొందరు మగ రచయితలకీ.. Feminism గురించి ఏమీ తెలియకపోయినా, ఫెమినిస్టులను ద్వేషించడమే మొగతనం అని నమ్మే అమాయకపు విద్యావంతులకు.. “హీరోలకు, ప్రొడ్యూసర్‌లకు ‘ఆ పని’ చేయకుండా హీరోయిన్లు ఆ స్థాయికి వెళ్లరు. ఈ స్టార్ హీరోయిన్లంతా ఇంతేనెహే!” అని తీర్మానించే సినీ మహా ప్రేక్షకులకు. “I love…
ఉపవాసం: శివరాత్రి ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?
మహాశివరాత్రి: శివరాత్రి పర్వదినాన భక్తులు నిష్టతో శివున్ని లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన అభిషేకాలు ,పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. అసలు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఎందుకు పాటిస్తారు? జాగరం ఎందుకు చేస్తారు? అన్నది భక్తుల మదిలో మెదిలే…
APpolitics: కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా?
Nancharaiah merugumala senior journalist: యేసు క్రీస్తును మానవాళికి అందించిన యూదుల మాదిరిగా కాపులూ ప్రత్యేక జాతియేనా? అసలు తెలుగువారంతా తెలగ కులస్థులేనా? కొలంబియా యూనివర్సిటీ త్వరగా తేల్చాల్సిన విషయాలివి! కాపు జాతి మనది–నిండుగా వెలుగు జాతి మనది.. వైఎస్సార్ కాంగ్రెస్ మనది–టీడీపీ మనది..జనసేన మనది–బీజేపీ మనది..అసలు తెలుగు నేలే మనదే మనదేరా! అన్నట్టు సాగుతోంది తెలుగు కాపుల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల ముందు కాలంలో. తెలుగు న్యూజ్ చానల్స్ సహా తెలుగు మీడియా సంస్థలన్నీ…