సమ్మక్క- సారక్క : జాతర కోసం మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ ..
మేడారం; తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతరకు ములుగు జిల్లా మేడారం ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే వనదేవతల దర్శనం కోసం వచ్చిన భక్తజనంతో ఆప్రాంతం కిక్కిరిస్తోంది. దాాదాపు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే వీలుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక మేడారం వచ్చే భక్తుల కోసం రూట్ మ్యాప్.. మేడారం వెళ్లేందుకు ప్రధానంగా ఐదు రహదారులు ఉంటాయి. పస్త్రా , తాడ్వాాయి, చిన్నబోయినపల్లి , కాటారం, భూపాలపల్లి…