రివ్యూ :” ఆపరేషన్ వాలంటైన్ ” మిషన్ సక్సెస్ అయినట్లేనా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాచిత్రం ” ఆపరేషన్ వాలంటైన్ ” .  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకుడు. ఇటీవల విడుదలైన మూవీ టిజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.  గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ ఈసినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు.  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!…

Read Full News

Revanthreddy: రేవంత్‌ మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.

Nancharaiah merugumala senior journalist:  ” కేరళ కాంగ్రెస్‌ సమరాగ్ని సభలో రేవంత్‌ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్‌ దగ్గర మార్క్సిస్ట్‌ సీఎం విజయన్‌ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా?  “ గురువారం హైదరాబాద్‌ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్‌ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో…

Read Full News

pmmodi: ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వే.. “మోదీ ” మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్..!

Narendramodi: దేశంలో  అత్యంత శక్తివంతమైన 100 మంది  జాబితాను ” ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ” గురువారం విడుదల చేసింది. ఈజాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మోదీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలుర జాబితాలో సైతం అగ్రదేశాల అధినేతల కంటే మోదీ ముందున్నారు. రానున్న లొక్ సభ  ఎన్నికల్లో ఆయన  ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్లు  ఇప్పటికే ఆయా ప్రధాన మీడియా సంస్థలతో పాటు…

Read Full News

Atheist: మతదూషణ నేరమైంది.. మానవత్వానికి శిక్ష ఖరారైంది..!

విశీ:  ఛాందసవాదం ఏ మతంలో ఉన్న అది దాని ప్రభావం చూపుతుంది. ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, నిరసన తెలిపే వాళ్లని బంధిస్తుంది. ఏ మతమూ అందుకు అతీతం కాకపోవచ్చు. మతం అనేది మనిషిని మింగే భూతంగా మారితే అవస్థలు తప్పవు‌. ఇరాన్ దేశంలో జరిగిన ఈ ఘటనే అందుకు సాక్ష్యం.  సోహెల్ అరబీది ఇరాన్. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్ననాటి నుంచి సోహెల్‌ది ప్రశ్నించే తత్వం. అతనికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. స్కూల్ చదివే వయసులోనే ఒక…

Read Full News

Bandisanjay: బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: ప్రవీణ్ రావు

Karimnagar: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బండి సంజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలపై బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు  ఓ పొలిటికల్ టూరిస్ట్ లాంటి నాయకుడు..ఆయన ప్రజల సమస్యల కోసం ఏనాడూ కొట్లాడింది లేదు..అలాంటిది నేత ఎంపీ బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పిఆర్పి ఎన్నికల సమయంలో హడావిడి చేయడం తప్ప  ఆయన…

Read Full News

APpolitics: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం!

Nancharaiah merugumala senior journalist: ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వంటి జాతి రత్నాలు అవసరం లేని స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం! అటు చూస్తే కాపు ‘జాతి’ నాయకుడు, తూర్పు గోదావరికి చెందిన ముద్రగడ పద్మనాభం (71) గారు గురువారం జనసేన నేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారిపై లేఖాస్త్రం సంధించారు. ఇటు చూస్తే కాపు జాతి రాజకీయ రత్నంగా పరిగణించే చేగొండి హరిరామ జోగయ్య గారు (ఏప్రిల్‌ వస్తే వయసు 87)…

Read Full News

PawanKalyan:వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం: పవన్ కళ్యాణ్

TDPjanasena: సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు గెలివాలి… జగన్ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో జనసేన – తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ…

Read Full News
Optimized by Optimole