Lifestyle: ఓల్డ్ మాంక్.. కొత్త రూపంలో భారతీయ రమ్!
Lifestyle: newsminute24| M.Upender✍🏽 భారతీయ మద్యం మార్కెట్లో రమ్ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతున్న ఓల్డ్ మాంక్ వంటి సంప్రదాయ బ్రాండ్లకు భిన్నంగా.. నాణ్యత, తయారీ విధానం, ముడి పదార్థాలు, బ్యారెల్‌లో నిల్వ చేసే కాలం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త తరం తయారీదారులు ప్రీమియం రమ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. చెరకు రసం, బెల్లం ఆధారిత స్పిరిట్స్, ఓక్ బ్యారెల్స్‌లో పరిపక్వత వంటి వినూత్న పద్ధతులు భారతీయ రమ్ పరిశ్రమలో ఆసక్తికర మార్పులకు…
