ప్రధాని భద్రత వైఫల్యం పై సుప్రీం కోర్టు విచారణ!
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రధాని భద్రతా ఏర్పాట్ల వ్యవహారం కాక పుట్టిస్తున్న వేళ.. సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాని పంజాబ్ పర్యటన భద్రతా లోపాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, రికార్డులు సుప్రీంకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో ఇదే అంశంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. కాగా ప్రధాని మోదీ భద్రతకు భంగం కలిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ…