PV: అడ్వాణీకి ప్రకటించి 6 రోజులకు పీవీకి భారతరత్న ఇవ్వడం న్యాయమా?
Nancharaiah merugumala senior journalist: 21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్ కిషన్ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి…