RRR: ‘నాటు… నాటు…’ ఒరిజినల్ అనడానికి Oscarమ్?
Naresh Nunna: ఉత్తమ ఒరిజినల్ సాంగ్, మ్యూజిక్ కేటగిరీలో ‘నాటు నాటు…’ పాట ఆస్కార్ అవార్డు వచ్చింది. తెలుగు సినీ సంగీత సాహిత్య పాటవాలు ఆ పాట ద్వారా వెల్లడి కావడం, ఆస్కార్ వేదిక వరకూ అనేక దశల్ని దాటుకుంటూ వెళ్లిన RRR సినిమా – తెలుగు వాడి సినీ నిర్మాణ ప్రతిభకి గీటురాయిగా నిలవడం – వ్యక్తిగతంగా నాకు బాధాకరమే. ప్రపంచస్థాయి కళాసృజన, సాహితీసాంస్కృతిక సంపద ఉన్న మన గర్వోన్నత తెలుగు జాతికి సినీరంగం నుంచి…