‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సంద‌డి!

ఉగాది పండ‌గ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సంద‌డి చేశాయి. పండ‌గ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అల‌రించాయి. ప్రభాస్‌- పూజ‌హేగ్దే జోడిగా న‌టిస్తున్న ‘రాధేశ్యామ్‌’.. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ హీరోలుగా రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’.. చిరంజీవి – రామ్‌చరణ్‌ కథానాయకులుగా కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న‌ ‘ఆచార్య’… వెంకటేష్ హీరోగా త‌మిళ్ అసుర‌న్ రిమేక్ ‌ ‘నారప్ప’ .. రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న…

Read More

ఆర్.ఆర్.ఆర్’ చిత్ర‌ శాటిలైట్ రైట్స్ ను ద‌క్కించుకున్న‌‌ పెన్ స్టూడియోస్..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర‌ శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ ద‌క్కించుకుంది. ఈవిష‌యాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల శాటిలైట్ హక్కులు తీసుకున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించారు. కాగా తమిళ థియోట్రికల్ రైట్స్‌ని కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకున్న విష‌యం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎపిక్ డ్రామాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ –…

Read More
Optimized by Optimole