Maharashtraelections: ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ‘మహా’ సంగ్రామం..!

Maharashtra elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్ఎస్ఎస్ మీదా మేము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంభికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బీజేపీ…

Read More

BJP: బీజేపీ ‘ ఫక్తు అవకాశవాద రాజకీయ పార్టీయే’ అని నిరూపిస్తుందా..?

BjpTelangana: ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ  సిద్ధాంతాలకు తిలోదకాలిస్తోంది. వరుసగా  రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన పార్టీ మూడోసారి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని చెప్పడానికి తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం. ‘పార్టీ విత్‌ యే డిఫరెన్స్‌’ (భిన్నమైన పార్టీ) అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే బీజేపీ ఇప్పుడు ‘పార్టీ ఫర్‌ పవర్‌ ఓన్లీ’ (అధికారం కోసమే పార్టీ) అన్నట్టు మారిపోయింది.  తెలంగాణలో పార్టీకి ఈ జాడ్యం 2019 పార్లమెంట్‌ ఎన్నికల…

Read More

‘సంఘ్‌’ పరివారానికి ఇందిరమ్మ వారసులతో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవు!

Nancharaiah merugumala senior journalist: దేశంలోని హిందుత్వ శక్తులకు పూర్వపు జర్మన్‌ నాజీలు, ఇటలీ ఫాసిస్టులకు ఉన్న తెలివితేటలు కాని, రాజకీయ సామర్ధ్యంగాని నేడు లేవు. తమకు నిజమైన శత్రువైన గుజరాతీ మహాత్ముడు మోహనదాస్‌ కం గాంధీ హత్యకు ఈ హిందూ మతోన్మాదులు పాల్పడ్డారు. అంతేగాని, తమకు రాజకీయంగా, సైద్ధాంతికంగా అసలు శత్రువులే కాని నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల జోలికి సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఎన్నడూ పోలేదు. ఈ ‘నయా ప్రజాతంత్ర రాజరిక’ కుటుంబానికి చెందిన మాజీ…

Read More

నూతనంగా ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్న ఆర్ఎస్ఎస్

దేశంలో నూతనంగా మరో ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతోంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విద్యాభారతి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ యతీంద్ర శర్మ ఓజాతీయ పత్రికతో ఈ విషయాన్ని అధికారికంగా ధృవికరీంచారు.విద్యారంగంలో సానుకూల మార్పులే లక్ష్యంగా విద్యాలయాల ఏర్పాటు జరగబోతున్నట్లు తెలిపారు.ఇప్పటికే బెంగళూరులోని చాణక్య యూనివర్సిటీ.. అసోంలోని గౌహతిమ యూనివర్శిటీకి సంబంధించిన పనులను ఆర్ఎస్ఎస్ ప్రారంభించిందని స్పష్టం చేశారు. బెంగళూరులోని యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌లో 200 మంది విద్యార్థులు చేరారని.. సుమారు 50…

Read More

ఆర్ఎస్ఎస్ పై మమతా ప్రశంసలు.. స్వార్థం కోసమే అంటూ నేతలు కౌంటర్..!!

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. అవకాశం దొరికితే కాషాయం నేతలపై విరుచుకుపడే మమతా..ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ పై ప్రేమను కురిపించడం ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.అసలు ఉన్నట్టుండి ఎందుకిలా మమతా ప్రవర్తించారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా పశ్చిమబెంగాల్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ..ఆర్ఎస్ఎస్ అంత చెడ్డది కాదని..సిద్ధాంతాలకు కట్టుబడిన నేతలు బీజేపీలో ఇంకా ఉన్నారంటూ…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై వాస్తవాలు తెలుసుకున్నా.. త్వరలో సినిమా తీస్తా : విజయేంద్రప్రసాద్

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ కథా రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్. ఇటీవల అనూహ్యంగా రాజ్యసభకు ఎంపీగా ఎంపికయిన ఆయన..తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్‌ రచించిన ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్‌ఎస్‌ఎస్‌ పై కొందరిలో ఉన్న భావనను తొలగించేందుకు త్వరలోనే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీయనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. కొన్నాళ్ల క్రితం…

Read More
Optimized by Optimole