రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు..

పోర్న్ రాకెట్ కేసులో అరెస్టు అయిన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్​ కుంద్రాకు(raj kundra news hindi) బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపారి రాజ్​ కుంద్రాకు తాత్కాలిక ఊరట లభించింది. ముంబయిలోని న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్…

Read More

మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది. తన భర్త రాజ్​కుంద్రా పోర్న్​ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆమె కోరింది. కుటుంబ గోపత్యను గౌరవించాలని.. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది. కొంత మంది మాపై పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్​ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు….

Read More

పోర్న్ రాకెట్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి!

రాజ్‌ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్‌ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్‌ షాట్స్‌ యాప్ ను తొలగించడంతో.. కుంద్రా ప్లాన్‌-బి అమలుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్‌ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ వినియోగానికి ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారి పేరు మీద.. అతడికి తెలియకుండానే భాగస్వామిని చేసినట్లు తేలింది. ప్రస్తుతం…

Read More
Optimized by Optimole