లంకేయులపై భారత బౌలర్ల సవారి..నేరుగా సెమీస్..
Worldcup2023: వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ సెమీస్ దూసుకెళ్లింది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య జట్టు 357 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 55 కే ఆలౌట్ అయ్యింది. భారత బౌలరల్లో షమీ 5 , మహమ్మద్ సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్…