nagulachavithi: నాగులచవితి “సుబ్రమణ్యస్వామి ” ప్రత్యేకం..!
Nagulachavithi: కార్తీక మాసం శివకేశవులకు మాత్రమే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి విశిష్టమైంది. ఈ మాసం కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలో శుద్ధ చవితి నాడుసుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి.. మహా చతుర్థి అని కూడా అంటారు. నాగదేవతకు దీపారాధన చేసి, ఆవు పాలు పుట్టలో పోసి చలిమిడి, నైవేద్యం సమర్పిస్తారు.సంతానం కోసం ప్రార్ధించే వాళ్లు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మేలు జరుగుతుందని శాస్త్ర వచనం సూచిస్తున్నది. నాగేంద్రుని మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు…