Tamilnadu: నలుగురు తమిళనాడు పోలీసులు – లైంగిక దాడి ..!
విశీ: పోలీసుల మీద జనానికి మిగిలి ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని చెరిపేసే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందులో చాలా వరకు బయటికి రాకుండా లోలోపలే సమాధి అవుతుంటాయి. కొన్ని మాత్రం ఇలా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తాయి. గతేడాది అక్టోబర్ 5న తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ జిల్లాలో ప్రఖ్యాతి పొందిన ముక్కోంబు డ్యామ్‌ను చూసేందుకు ఒక 17 ఏళ్ల అమ్మాయి, ఆమె స్నేహితుడు కలిసి వచ్చారు. సాయంత్రం…