బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు? మైనారిటీలే కారణమా?
BJPTELANGANA: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో జనాకర్షక నేతల్లో అగ్రజుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా పార్టీ కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజలు సైతం బండి సంజయ్ ను కలిసేందుకు, ఆయనతో సెల్పీలు దిగేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరై బీజేపీని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లిన నేతగా బండి…