ప్రజాధనం ఎత్తుల్లో బరువుల్లో తూచడం వెనక ప్రజా ప్రయోజనాల కన్నా పాలక కుల ప్రయోజనాలే ముఖ్యం ..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మేధావులు, కవులు, రచయితల నుంచి భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పెద్దలు గుర్రం సీతారాములు గారు ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చదివేయండి. Gurramseetaramulu: ప్రపంచం  మొత్తం కరోనా పీడితమై చిక్కిశల్యం అవుతున్న కాలంలోనే ఈదేశం నర్మదానది ఒడ్డున ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అప్పు చేసి మరీ నిర్మించుకుంది….

Read More

పవన్ స్టార్ అభిమానులకు తెలంగాణా సర్కార్ గుడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణా సర్కార్. భీమ్లానాయక్ చిత్రానికి రెండు వారాల పాటు ఐదు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో థియేటర్లు వారం రోజుల పాటు బుక్ కావడంతో పాటు.. టికెట్స్ హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అటు పవన్ అభిమానులు.. భీమ్లానాయక్…

Read More

జల వివాదం పై రంగంలోకి కేంద్ర జల్ శక్తి శాఖ!

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం జరుగుతున్న క్రమంలో… కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్ను కూడా జారీ చేసింది. మరీ జల్శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ఏంటీ..? ఈ నోటిఫికేషన్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..? తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదా పరిష్కారం కోసం కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న…

Read More

లాక్‌డౌన్ ఆలోచ‌న లేదు : సీఎస్‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ వ‌ల‌న ఎలాంటి ఉప‌యెగం లేద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యాద‌ర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అవ‌స‌రాల‌ను బ‌ట్టి లాక్ డౌన్ పై తుది నిర్ణయం ముఖ్య‌మంత్రి తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచించిన వారంత‌పు లాక్ డౌన్ అంశంపై ప‌రీశీలిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు క‌రోనా గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని, ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని.. లాక్డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుద‌ని సీఎస్ వెల్ల‌డించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం అన్ని…

Read More

విద్యా సంస్థలకు తాత్కాలిక సెలవు : విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు తాత్కాలిక సెలవు ప్రకటిస్తున్నట్లు  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు. ‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో  కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదీ ఇలాగే కొనసాగితే కరోనా…

Read More

మహావీరుడికి ‘మహావీర్ చక్ర’..

రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వీరుడు కల్నల్ సంతోష్ బాబుకు అత్యంత ప్రతిష్టాత్మక ‘ మహావీర్ పరమ చక్ర ‘ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆర్మీలో ‘పరమవీరచక్ర ‘ తర్వాత రెండో అత్యున్నత పురస్కారం ఇదే కావడం విశేషం. గత ఏడాది భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిని తిప్పికొట్టే క్రమంలో సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. 16వ రెజిమెంట్ లో విధులు నిర్వహించిన సంతోష్ బాబు స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట. ఆయనకు…

Read More

అగ్రవర్ణ పేదల కల నెరవేరబోతుంది!

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల( ఈ డబ్ల్యుఎస్) ఫలాలను తెలంగాణలో అమలుచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రిజర్వేషన్లపై ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. ఇవి అమలులోకి వస్తే రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరుతుంది. అర్హులు ఎవరు..? ౼ అగ్రవర్ణ…

Read More
Optimized by Optimole