saindhavreview: ‘సైంధవ్’ రివ్యూ ..వెంకీ మామ హిట్ కొట్టినట్టేనా ..?
saindhavreview : విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శ్రద్ధ శ్రీనాథ్ , రుహాని శర్మ ఆండ్రియా జెర్మియా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ‘ హిట్ ‘ ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” సైంధవ్” ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: సైంధవ్ కోనేరు( వెంకటేష్) చంద్రవస్థ పోర్ట్ లో ఉద్యోగం…