Headlines

ganeshchaturthi:మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు..!

PawanKalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్  కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ …

Read More

ganeshchaturthi: హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: బండి సంజయ్

Bandisanjay:  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ హారతి పట్టి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా, హిందూ…

Read More

❝ పురాణాలలో వినాయకుడు ❞..

Ganeshchaturthi2023:గణేశ చతుర్థి కొన్ని రోజుల పాటు జరిపే వ్రతం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంతో ముడిపడినది. మొదటి రోజు గణేషుడు పురుషుడిగా వుండి మరుసటి రోజు నుంచి స్త్రీగా మార్చబడి కొలుస్తుంటారు. మొదటి రోజు  గణేషుడుని విసర్జించి ఆ స్థానంలో గౌరిని నెలకొల్పుతారు. కొన్ని మొక్కలను, పెళ్లి కాని అమ్మాయిని ఉంచి ముత్తైదువలు పూజిస్తారు. మొక్కలను ఆ అమ్మాయి చేతిలో వుంచి ఇంటి గదులన్ని తిప్పించి “గౌరి గౌరి ఏమ్ చూస్తున్నావు” అంటే ” సిరిసంపదలను చూస్తున్నా” అనిపిస్తారు….

Read More

గణేస్ చతుర్థి విషెస్ తెలిపిన ఆస్ట్రేలియా క్రికెటర్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వినాయక చవితి సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.భారత ఆటగాళ్లు గణేష్ చతుర్థి పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షులు తెలియజేశారు. ఈనేపథ్యంలోనే వార్నర్ చేసిన పోస్ట్ నెటిజన్స్ ని ఫిదా చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఆపోస్టులో ఏముందంటే ? కాగా పోస్ట్ ను గమినించినట్లయితే.. గణపతి విగ్రహాం ముందు దండం పెడుతున్న ఫోటోను వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరీకి వినాయక చవితి…

Read More

వినాయక వ్రత పూజ విధానం:

సిరి సంపదలు.. జ్ఞానం.. దీర్ఘాయువు..ఆరోగ్యం .. విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థి హిందువుల పవిత్ర పండగ. హిందు పంచాగ ప్రకారం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఈ చతుర్థి తిథిని కళంక చతుర్థి అని కూడా అంటారు. ఈపండుగను సాంప్రదాయాల ప్రకారం ఒక రోజు.. మూడు రోజులు.. ఏడు రోజులు.. పది రోజులు.. పదమూడు రోజులు.. నెల రోజులు జరుపుకుంటారు. హిందువులు ఏ కార్యక్రమాన్ని మొదలెట్టిన తొలి పూజ గణనాధునికే చేస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు…

Read More
Optimized by Optimole