వారాహి విజయ యాత్రతో రాజకీయాల్లో పెనుమార్పులు: పవన్ కల్యాణ్
Janasenavarahi: వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. కష్టం చెప్పుకొంటే కక్షగట్టి మరి ఈ ప్రభుత్వం చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి., యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలని ఆకాంక్షించారు. గురువారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. “కత్తిపూడి జంక్షన్ లో వారాహి విజయయాత్రకు దిగ్విజయంగా శ్రీకారం చుట్టామన్నారు. అన్ని…