ఉపవాసం: శివరాత్రి ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?
మహాశివరాత్రి: శివరాత్రి పర్వదినాన భక్తులు నిష్టతో శివున్ని లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన అభిషేకాలు ,పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. అసలు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఎందుకు పాటిస్తారు? జాగరం ఎందుకు చేస్తారు? అన్నది భక్తుల మదిలో మెదిలే…