కన్నడ ‘వేద’ మూవీ రివ్యూ..
కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ తలరాతే మారిపోయింది. ఆఇండస్ట్రీ నుంచి సినిమా వస్తుందంటే చాలు సినీ ప్రేక్షకులు థియేటర్ కి క్యూ కడుతున్నారు. తాజాగా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ నటించిన వేద గురువారం విడుదలైంది. కన్నడలో రీలీజైన ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి తెలుగులో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..! కథ : 1980లో జరిగిన సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కింది….