Bigg Boss Telugu 6: ఊహించని ట్విస్ట్.. గీతూ రాయల్ ఎలిమినేట్..!
sambashiva rao : ========== బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈ వారం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గీతూ రాయల్ మొదటి నుంచి టాప్ 5 నిలుస్తుందని అంతా భావించారు. ఊహించిన విధంగా ఈ వారం గీతు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో గీతక్క కథ ముగిసింది. గత వారంలో హౌస్ నుంచి ఎలిమినేషన్‌కు నామినేట్ వారిలో ఆది రెడ్డి, బాల ఆదిత్య, ఫైమా, గీతూ రాయల్, ఇనాయ, కీర్తి, మెరీనా, రేవంత్, రోహిత్ ,…