తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయం’’..
Telanganapolitics: తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయాలు’’ తిరుగుతున్నాయి. ఓడెక్కే వరకు ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడ మల్లన్న. అన్నట్లు బీసీల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అగ్ర కులాల వారు రెండు దశాబ్దాలుగా రాజ్యాధికారం చేపడుతున్నారు. కానీ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలు రెండు అక్కెన్ల పరిధిలోపు అసెంబ్లీకి పరిమవుతున్నారు. దీనికి కారణం అధికారం చేజిక్కించుకుంటున్న రాజకీయ పార్టీ వాళ్లది తప్పా..? రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో వెనుకబాటులోఉంటూ వస్తున్న బీసీలది తప్పా..? అంటే సమాధానం…