చిన్నారుల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎంత..?

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ పై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్‌లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. వైరస్‌ ప్రవర్తనలో మార్పులు వస్తే మాత్రం చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండడంతో పాటు.. థర్డ్ వేవ్ పరిస్థితులును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ వైరస్‌ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టామని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా పిల్లలకు వైరస్‌…

Read More

తెలంగాణ లో లాక్ డౌన్ మరో పదిరోజులు పొడగింపు: కేబినెట్ నిర్ణయం

తెలంగాణలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 నుంచి ) మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయంలో బయటకు వెల్లినవాల్లు తిరిగి ఇంటికి చేరడానికి మరో గంట పాటు, (సడలింపు సమయానికి అధనంగా) అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులు బాటు ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం రెండు…

Read More

కొవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు కేంద్రం భరోసా!

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఐదు లక్షల రూపాయల అరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పి ఎం కేర్స్ నిధుల నుంచి ఈ బీమా ప్రీమియం చెల్లిస్తామని తెలిపింది.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కు ఉచిత విద్య.. వారికి పద్దెనిమిదేళ్లు నిండాక నెలసరి భత్యం 23 ఏళ్లు నిండాక పది లక్షల రూపాయలు కేంద్రం…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ మరో వారం రోజులు పొడగింపు..?

తెలంగాణలో కరోనా కట్టడి దృష్ట్యా విధించిన లాక్ డౌన్ గడువు జూన్ 30న ముగియనుంది. అయితే లాక్ డౌన్ కొనసాగించాలా.. లేదా అన్నది రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నపట్టీకి.. మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రజలుభారీగా బయటకురావడం.. మినహాయింపుల పేరుతో మరికొందరు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో.. విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని.. మంత్రివర్గ సమావేశం(ts cabinet meeting)లో చర్చించి నిర్ణయం తీసుకునే…

Read More

కొత్తగా క్రీమ్ ఫంగస్ వెలుగులోకి!

కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఒక క్రీమ్​ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్​, వైట్​ ఫంగస్​ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జబల్​పుర్​లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్​పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స…

Read More

కోవిడ్ ను జయించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైరస్ బారినుంచి కోలుకున్నాక శరీరం నుంచి వైరస్ పూర్తిగా పోయినట్లేనా? వైద్యుల చెబుతున్న సలహా ఏమిటి? వైరస్ పోవాలంటే ఎటువంటి వ్యాయామాలు చేయాలి? కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్న.. కోలుకున్న వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. వైరస్ నుంచి కోలుకున్నాక దాని ప్రభావం శరీరంలో కొంతకాలం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 3 నెలల పాటు…

Read More

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 21 రోజుల షెడ్యూల్‌తో ఆ తర్వాత జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్‌…

Read More

కరోనాతో చనిపోయిన వ్యక్తి లో వైరస్ ఎంతసేపు ఉంటుంది..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. సమాజంలో మానవ సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఎవరైనా కరోనాతో చనిపోతే సొంత కుటుంబ సభ్యులే చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న.. చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ఎయిమ్స్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఫోరెన్సిక్ మెడిసిన్ గతఏడాది కాలంగా అధ్యయనం చేసింది. అధ్యయన ఫలితాలను వెల్లడించిన ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్త.. అందులో దాగున్న ఆసక్తికర…

Read More

కలవరపెడుతున్న ఎల్లో ఫంగస్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ జాబితలోకి ఎల్లో ఫంగస్ చేరింది. యూపీ ఘజియాబాద్ లో మొదటి ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. అయితే మొదటి రెండు ఫంగస్ల కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనాతో అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు మొదలయ్యింది. బద్ధకంగా ఉండడం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా…

Read More

ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!

ప్రకాశ జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ లో 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం ఏడుగురు డ్రైవర్లునుు.. క్లీనర్లు ను హత్య చేసిన కేసులో నిరూపితం కావడంతో మున్నా టీమ్ సభ్యులందరికీ మరణదండన విధించింది. నేరాలు వెలుగులోకి వచ్చాయిలా.. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారంటూ 2008…

Read More
Optimized by Optimole