APpolitics: ఆంధ్రప్రదేశ్ లో ‘ విధ్వంసం’ పై ఆలపాటి సురేష్ మాటల్లో..!
తాడి ప్రకాష్( 9704541559) ………………………………….. A Blistering attack on Y.S.Jagan’s missrule ………………………………….. “ఒక్క ఛాన్స్ ప్లీజ్” అన్న జగన్ అభ్యర్ధనకి అమితంగా స్పందించి,175 సీట్లకి 151 సీట్లు గంపగుత్తగా అప్పగించారు.నాయకుడిని అందలం ఎక్కించారు.ఆ సంతోష సమయంలో..ఓ సాయంత్రం మూడు జెసిబిలు విజయవాడను ఆనుకుని ఉన్న కృష్ణానది కరకట్ట పైకి నింపాదిగా వెళ్ళి అక్కడున్న ప్రజావేదిక అనే ప్రభుత్వ భవనంపై పంజాలు విప్పాయి.దానిని పెళ్లలు పెళ్లలుగా కుళ్ళబొడిచి నేలమట్టం చేసే కార్యక్రమం మొదలుపెట్టాయి.నవ్యాoధ్రప్రదేశ్ లో యెదుగూరి…