Bandisanjay: ప్రజాహిత యాత్రతో సమర శంఖం పూరించిన బండి సంజయ్..!!
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర భారీ జన సందోహం మధ్య ప్రారంభమైంది. కొండ గట్టు అంజన్న ఆశీర్వాదంతో సంజయ్.. మేడిపల్లి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజే సంజయ్ కు మద్దతుగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యాత్రలో భాగంగా మేడిపల్లి మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ఎంపీ ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకొని…